విచిత్ర వ్యాధితో విద్యార్థిని..డాక్టర్ల షాక్

© Envato

ఓ 11 ఏళ్ల విద్యార్థిని కళ్లలో ఉదయం తీవ్రమైన నొప్పి వచ్చింది. గమనించిన ఆమె తల్లిదండ్రులు కళ్ల దగ్గర చనిపోయిన చీమను గుర్తించి అది కుట్టిందని అనుకుని వదిలేశారు. కానీ ప్రతిరోజూ కనీసం 5 నుంచి 6 చీమలు ఆమె కళ్లలో నుంచి వస్తున్నాయి. గత 10 రోజుల్లో ఇప్పటి వరకు ఆమె కళ్లలోంచి దాదాపు 60 చచ్చిన చీమలు బయటపడ్డాయి. చీమలు బయటకు వచ్చిన ప్రతిసారీ ఆ అమ్మాయికి కళ్లలో నొప్పి వస్తుంది. అప్రమత్తమైన స్టూడెంట్ తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ టెస్టులు చేస్తే సాధారణంగా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో మరో కంటి ఆసi;త్రిలో చికిత్స కోసం వైధ్యాధికారులను సంప్రదించినట్లు తెలిసింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

Exit mobile version