ఎయిర్ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేశాడనే కేసు మరో మలుపు తిరిగింది. ఆ మహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదని..తనకి తానే కావాలని చేసుకుందని చెప్పాడు. ఈ మేరకు అతడి న్యాయవాదులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె సీట్ బ్లాక్ చేయబడింది. శంకర్ మిశ్రా అక్కడికి వెళ్లే అవకాశం లేదు. మహిళకు సమస్యలు ఉన్నాయి. ఆమె కథక్ నృత్యకారిణి. 80 శాతం మందికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి” అని అతడి తరఫు న్యాయవదాలు పేర్కొన్నారు.