ప్రియుడి మోజులో భర్తను చంపింది ఓ మహిళ. అంతేగాక అతడి శవం దొరకకుండా సెప్టింక్ ట్యాంకులో పూడ్చిపెట్టింది. నోయిడాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. మృతుడు సతీశ్ రెండేళ్ల క్రితం ఐదేళ్ల కుమారుడు, భార్యతో కలిసి నోయిడాకు వచ్చాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న వేళ… మేస్త్రీతో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడి మోజులో భర్తనే చంపేసింది.