• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రియుడి మోజులో… భర్తను చంపిన భార్య

    హైదరాబాద్‌- కూకట్‌పల్లి జిమ్‌ ట్రైనర్ జయకృష్ణ మృతి కేసులో మిస్టరీ వీడింది. మృతుడి భార్య దుర్గ తన ప్రియుడితో కలిసి హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. దుర్గకు చిన్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. జయకృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించిన దుర్గ అతన్ని చంపాలని ప్లాన్ చేసింది. జయకృష్ణకు ఫుల్‌గా మద్యం తాగించి స్పృహా కోల్పోయేలా చేసింది. పెట్రోల్ పోసి ప్రియుడితో నిప్పంటించింది. జయకృష్ణ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు జనాలను నమ్మంచింది. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నా, దర్గను అరెస్ట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv