ఈ భూ ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. వారు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన ఉజ్వల భవిష్యత్ ఉన్న జీవితాలే నాశనం అవుతూ ఉంటాయి. అలానే ఓ మహిళ కూడా విపరీతమైన సెక్స్ కోరికల వలన జీవితాన్ని నాశనం చేసుకుంది. అమెరికాలో నివసించే ఓ మహిళ తన భర్తను తరుచూ సెక్స్ చేయాలని ఒత్తిడి చేసేది. దీంతో చేసేదేం లేక అతడు ఆమెతో సెక్స్ లో పాల్గొనేవాడు. కానీ ఆమె సెక్స్ కు అడిక్ట్ అయిందని గ్రహించిన అతడు ఆమెను దూరం పెట్టాడు. ఆ ఎడబాటును తట్టుకోలేని సదరు మహిళ ఇతరులతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. సెక్స్ కి అడిక్ట్ కావడం వలన తన జీవితమే నాశనమైందని ఆ మహిళ కంటతడి పెట్టుకుంది.