స్కేటింగ్ ఈ పదం వింటేనే చాలు.. చాలా మందికి వణుకు పుడుతుంది. అటువంటిది ఓ యువతి చీరకట్టుతో స్కేటింగ్ చేసి అందర్నీ మెస్మరైజ్ చేసింది. కేరళకు చెందిన ఆ యువతి వారి సాంప్రదాయ చీరను ధరించి రయ్.. రయ్ మంటూ స్కేటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.