బైకుని కొనడం కొందరికి ఓ కల. పైసా పైసా కూడబెట్టి తమ కలల్ని నెరవేర్చుకునే వారుంటారు. ఈ యువకుడిదీ ఇదే కథ. ఉత్తరాఖండ్ రుద్రపూర్కి చెందిన యువకుడు ద్విచక్రవాహనం కోసం ప్రతి రూపాయిని పోగు చేశాడు. రూ.10 కాయిన్లను కూడబెట్టి మొత్తంగా రూ.50వేలు చేశాడు. టీవీఎస్ షోరూంకి వెళ్లి జుపిటర్ స్కూటీని కొనుగోలు చేశాడు. స్కూటీ ధర 80వేలకు పైగా ఉండగా రూ.50వేలను కాయిన్ల రూపంలో చెల్లించాడు. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లించాడనేది బహిర్గతం కాలేదు. తమిళనాడులోనూ ఇలాగే ఓ వ్యక్తి రూ.6లక్షలతో కారును కొన్నాడు.
-
News Daily screengrab
-
News Daily screengrab
AP News
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు