17ఏళ్ల బాలికను వేధిస్తున్న యువకుడిని కాన్పూర్లో పోలీసులు అరెస్టు చేసి జైలుకి తరలించారు. తనను పెళ్లి చేసుకోకపోతే ముక్కులుగా కోసి చంపుతానని మహ్మద్ ఫయాజ్ బాలికను బెదిరించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడి ఇంటికి వెళ్లగా.. ఫయాజ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అదనపు బలగాల సహాయంతో ఫయాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఇటీవల దిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రకమైన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
కాన్పూర్లో యువకుడు అరెస్ట్.. కారణం ఇదే

© Envato:Representational