ఫిఫా వరల్డ్కప్ గోల్డెన్ బూట్ రేసు రసవత్తరంగా మారనుంది. ప్రస్తుతం గోల్డెన్ బూట్ రేసులో 5 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. స్పెయిన్ ప్లేయర్ ఆల్వారా మెరాటో (3), బ్రెజిల్ ఆటగాడు రిచర్లిసన్(3), ఇంగ్లండ్ ప్లేయర్ బుకాయో సాకా(3), అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ (3), ఫ్రాన్స్ యంగ్ ప్లేయర్ కైలిన్ ఎంబాపే(5) గోల్స్ చేశారు. ముఖ్యంగా ఎంబాపే గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉన్నాడు. మరోవైపు మెస్సీ కూడా ఈ అవార్డుకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
గోల్డెన్ బూట్ రేసులో యంగ్ ప్లేయర్

© Envato