‘ఉరి ఎలా వేసుకోవాలి’ అంటూ గూగుల్ సెర్చ్ చేసి ఓ పీజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనకాపల్లి నర్సీపట్నంలో ఈ ఘటన వెలుగుచూసింది. అనకాపల్లి నర్సీపట్నంకు చెందిన మంత్రి సత్యనారాయణ, భవానిల ఏకైక కుమార్తె కాకినాడ జేఎన్టీయూలో పీజీ చదువుతోంది. ఆరోగ్యం బాగాలేక రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్