• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రియుడి ఎదుటే యువతిపై అత్యాచారం

    తమిళనాడులోని కాంచీపురంలో అత్యాచార ఘటన కలకలం రేపింది. బాయ్ ఫ్రెండ్ ఎదుటే యువతిని ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. పట్టణానికి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. నిర్మానుష్య ప్రాంతంలో వాళ్ల బైక్ ఆపటం చూసిన ఇద్దరు మాస్కులు ధరించి అక్కడికి వెళ్లారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేసి బంధించారు. ఆ తర్వాత మరో నలుగురు వాళ్లతో కలిసి సహకరించకపోతే చంపుతామని యువతిని బెదిరించి అత్యాచారం చేసినట్లు సమాచారం.