• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరీక్షకు వచ్చి.. పాపకు జన్మనిచ్చిన యువతి

    AP: ఎంసెట్ పరీక్ష రాయడానికి వచ్చిన 17ఏళ్ల విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ ఆవరణలోనే బిడ్డకు జన్మనిచ్చింది. విజయవాడ శివారులోని పెనమలూరులో ఈ ఘటన కలకలం రేపింది. క్యాంపస్ ఆవరణలోనే పురిటి నొప్పులు రాగా తోటి విద్యార్థుల సహాయంతో ప్రసవించింది. అనంతరం పసికందును ఎండలో వదిలేసి లోపలికి వెళ్లింది. దీంతో ఆ బిడ్డ మృతిచెందింది. పరీక్ష పూర్తయ్యాక యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు విడిపోగా తల్లితో పాటు ఉంటున్న యువతి స్థానికంగా ఓ షోరూంలో పనిచేస్తున్నట్లు తెలిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv