బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ తన బాయ్‌ఫ్రెండ్‌తో లిప్‌లాక్ ఫోటోను షేర్ చేసింది. ఆమె గత రెండేళ్ల నుంచి షేన్ గ్రెగోర్‌తో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉంది. వారి ప్రేమ మొదలై రెండేళ్లు అయిన సందర్భంగా ఇద్దరు వారి సోషల్‌మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను వెల్లబోసుకుంటూ పోస్టులు పెట్టారు. నా ఫ్రెండ్, సోల్‌మేట్‌కు హ్యాపీ యానివర్సరీ అని ఆలియా షేర్ చేయగా..నీ వేలికి ఎప్పుడెప్పుడు ఉంగరం తొడగాలా అని వేచి చూస్తున్నానంటూ షేన్ పోస్ట్ చేశాడు. అయితే ఆలియా కశ్యప్ షేర్ చేసిన లిప్‌లాక్ ఫోటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.