• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రూ.2 వేల నోట్ల రద్దు: దానికి భలే డిమాండ్!

  రూ.2 వేల నోట్ల రద్దుతో ప్రజలు బంగారం దుకాణాలకు క్యూ కడుతున్నారు. రూ.2 వేల నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోకుండా మరో దారి వెతుక్కుంటున్నారు. దీంతో పెద్ద మొత్తంలో రూ.2 వేల నోట్లు ఉన్నవారు వాటిని బంగారంగా మార్చడానికే ప్రయత్నిస్తున్నారు. తమ దగ్గర ఉన్న నోట్లను వదిలించుకోవడానికి భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా భావిస్తున్న గోల్డ్ వ్యాపారులు అధిక ధరలకు బంగారాన్ని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv