• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • పశ్చాత్తాప పడకుండా ఆరోపణల !

  ఎయిర్‌ ఇండియా మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రా మాటమార్చడంపై బాధితురాలు స్పందించారు. అతడు చేసిన పనికి పశ్చాత్తాప పడకుండా మళ్లీ తనపై ఆరోపణలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ శంకర్ చెప్పినవన్నీ కల్పితాలు. అతడు చేసిన పనికి సిగ్గు పడకుండా అసత్య ఆరోపణలతో నన్ను ఇంకా వేధిస్తున్నాడు. తనకు జరిగిన భయంకరమైన అనుభవం ఎవరికి జరగకుండా మార్పులు చేయడమే నా ఉద్దేశం” అన్నారు.