• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRR ప్రేక్షకులను నియంత్రించేందుకు AP థియేటర్ల చర్యలు

    ఒక్క స్టార్ హీరో సినిమా విడుదలైతే చాలు అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోల మూవీ రిలీజ్ అయితే ఫ్యాన్స్ నానా హంగామా చేస్తారు. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానుల సందడి ఉండనుంది. ఆ క్రమంలో పలువురు ఫ్యాన్స్ థియేటర్ల స్ర్కీన్ ముందు డాన్స్ చేసి రచ్చ రచ్చ చేస్తారు. దీంతో అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యాలు ముందుగానే చర్యలు తీసుకుంటున్నాయి. థియేటర్లో స్క్రీన్ ముందు ఫ్యాన్స్ డాన్స్ చేయకుండా ఇనుప మేకులతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు.