నటి అమలా పాల్‌కు లైంగిక వేధింపులు

Courtesy Instagram:

పలు సినిమాల్లో నటిస్తూనే, నిర్మాతగా ఫుల్ బిజీగా మారిన నటి అమలా పాల్ లైంగిక వేధింపుల గురవడంతో చెన్నై పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళ్తే.. అమలా పాల్ తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో దిగిన కొన్ని సన్నిహిత ఫోటోలు, వీడియోలను నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు భవీందర్ సింగ్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Exit mobile version