సమంత.. ఒకప్పుడు టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఈ కుందనపు బొమ్మ పుష్ప, ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్ లతో దేశవ్యాప్తంగా స్టార్ డమ్ ను సాధించింది. బాలీవుడ్ లో పెద్ద హిట్ అయిన కాఫీ విత్ కరణ్ షోకు సమంత వెళ్లిందట. ఈ షో లో సామ్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొందని సమాచారం అందుతోంది. సామ్ పాల్గొన్న విషయం రివీల్ చేసిన టీం.. సామ్ తో పాల్గొన్న హీరో పేరు మాత్రం బయటకు చెప్పలేదు. అందుకోసమే ఈ షో కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూలై 8 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో స్ట్రీమ్ కానుంది.
-
© File Photo
-
Courtesy Instagram:SAMANTHA
-
Courtesy Instagram:SAMANTHA