టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా తన అందం, అభినయం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా దాస్. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉండే ఈ అమ్మడు, సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తన సినిమా అప్డేట్స్‌తో పాటు తన పర్సనల్ విషయాలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా వైట్ డ్రెస్‌లో ఉన్న డ్రెస్ షేర్ చేసింది. క్యూట్ అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. దీంతో ఆమె షేర్ చేసిన ఆ పిక్స్‌కు ఫ్యాన్స్, నెటిజన్స్ తెగ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు.