• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మళ్లీ టాప్ 20 కుబేరుల జాబితాలో అదానీ

  అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ ప్రపంచంలో టాప్ 20 బిలియనీర్ల జాబితాలోకి తిరిగి చేరారు. తాజాగా బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన లిస్ట్‌లో ఆయన 18వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ 64.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఆయన స్టాక్స్ విలువ ఒకరోజులో 4.38 బిలియన్ డాలర్లకు పెరగడమే ఇందుకు కారణం. ఇటీవల అదానీ గ్రూప్‌లో GQG సంస్థ తన హోల్డింగ్‌ను 10శాతం పెంచింది. 2022లో అదానీ అస్తుల విలువ 154 బిలియన్ డాలర్లు ఉండగా ఆయన కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉండేవారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv