• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘అధీర’గా డీవీవీ దానయ్య కుమారుడు

    టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నాడు. ట్యాలెంటెడ్, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘అధీర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్‌ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో దాసరి కళ్యాణ్ సూపర్ హీరోగా కనిపిస్తున్నాడు. క్రేజీ బీజీఎంతో ఈ వీడియో ఆకట్టుకుంటుంది. హాలీవుడ్‌లో ఫేమస్ అయిన సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ తెరకెక్కుతుంది. కాగా ఈ కాన్సెప్ట్‌తో ఇండియాలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే.