• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాంగ్రెస్‌లోకి ఆదిలాబాద్ ఎంపీ?

  ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనపై వస్తున్న వార్తలపై బాపూరావు స్పందించారు. తాను పార్టీ మారడం లేదని బాపూరావు స్పష్టం చేశారు. తనపై బీఆర్ఎస్ నేతలే దుష్ఫ్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రానా దేశమంతా గెలిచినట్లు కాదని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓట్ల శాతం తగ్గలేదని పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv