• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రిబెకాలో ‘ఆదిపురష్’ ప్రీమియర్ క్యాన్సిల్!

    పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ‘ఆదిపురుష్’ మూవీ ప్రీమియర్ షో ఒకటి క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. జూన్ 7 నుంచి 18వరకు జరిగే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను మూడు రోజులు స్క్రీనింగ్ చేయనున్నారు. జూన్ 13, 15, 17న ప్రీమియర్స్‌కి ఎంపిక చేశారు. అయితే, ఇందులో జూన్ 13న జరిగే ప్రీమియర్స్ షో క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కారణాలు పూర్తిగా వెల్లడికాలేదు. మిగతా 2 షోలు యథావిధిగా ప్రదర్శితం కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv