• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేరే లెవెల్‌లో ‘ఆదిపురుష్’ జైశ్రీరామ్ సాంగ్!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 16న ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ‘జైశ్రీరామ్’ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ బయటికి వదిలారు. ఈ సాంగ్ పూర్తిగా వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ పాటను అజయ్-అతుల్‌లు తమ సంగీతంతో సెన్సేషన్ సృష్టించారు. ఈ సాంగ్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సినిమాను ఓంరౌత్ తెరకెక్కించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv