ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ టీజర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్‌ను హైదరాబాద్‌లో స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో ఈ స్క్రీనింగ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు ముందు చిత్రబృందం మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లో ‘ఆదిపురుష్’ టీజర్ స్క్రీనింగ్
