• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బిచ్చగాడు2’ ఈవెంట్‌కు గెస్ట్‌గా అడివి శేష్

    కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు2’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ స్వయంగా దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నాడు. ఈ సినిమాను మే 19న రిలీజ్ చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv