టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అడివి శేష్ త్వరలోనే సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియను వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అడివి శేష్, సుప్రియలు రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు టాక్. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా సుప్రియ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ‘ఇష్టం’ హీరో చరణ్ రెడ్డిని సుప్రియ వివాహం చేసుకోగా ఆయన మరణించారు.
-
Courtesy Twitter: Aakashavaani
-
Screengrab Instagram: adivisesh