వెంకట్ రెడ్డిపై వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ క్లారిటీ

Courtesy Twitter:

చండూరులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ క్లారిటీ ఇచ్చారు. వెంకట్ రెడ్డికి అతని అనుచరులు, అభిమానులకు క్షమాపణలు కోరారు. అది ఉద్దేశ పూర్వకంగా వచ్చిన మాట కాదని, ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చిన భావన అని తెలిపారు.

Exit mobile version