అక్టోపస్‌ టీంతో అడివిశేష్

మేజర్‌ సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు టాలీవుడ్ హీరో అడివి శేష్. కెప్టెన్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ సినిమాకు ఆర్మీ అధికారుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా అడివి శేష్ అక్టోపస్ బృందంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Exit mobile version