అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: శ్రద్ధా తండ్రి – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: శ్రద్ధా తండ్రి – YouSay Telugu

    అఫ్తాబ్‌ను ఉరి తీయాలి: శ్రద్ధా తండ్రి

    December 9, 2022
    in India, News

    Courtesy Twitter: vikas

    తన కుమార్తెను హత్య చేసిన అఫ్తాబ్‌ను ఉరి తీయాలని శ్రద్ధావాకర్ తండ్రి వసంత్ ఆరోపించారు. శ్రద్ధాను ఎలా హింసించాడో.. ఆ నరకయాతనను అఫ్తాబ్ కూడా అనుభవించేలా చూడాలని ఆయన కోరారు. ముంబయి పోలీసులు కేసు స్వీకరిస్తే తన కుమార్తె శ్రద్ధా వాకర్ బతికేదని ఆమె తండ్రి వసంత్ బోరుమన్నారు. అఫ్తాబ్ వేధిస్తున్నాడని ముంబయిలోని వసయి పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసిందని.. కానీ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వాపోయారు. దిల్లీ పోలీసుల దర్యాప్తు సరైన దిశలోనే సాగుతుందన్నారు. శ్రద్ధావాకర్‌ను అఫ్తాబ్ హత్య చేసిన సంగతి తెలిసిందే. దిల్లీకి రాకముందు శ్రద్ధా, అఫ్తాబ్ కలిసి ముంబయిలో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే.

    Exit mobile version