• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లండన్‌లో ఉద్యోగం వదిలేసి.. సివిల్స్ టాపర్‌గా నిలిచి

    యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో నోయిడాకు చెందిన ఇషితా కిశోర్ టాపర్‌‌గా నిలిచింది. ఇషితా ఇంటర్‌లో 97 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తన గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్‌లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అనలిస్ట్‌గా పనిచేసింది. కానీ ఆ జాబ్ సంతృప్తినివ్వకపోవడంతో రిజైన్ చేసింది. ఆ తర్వాత రెండు సార్లు సివిల్స్ రాసినా ఉత్తీర్ణత కాలేదు. మూడోసారి సివిల్స్ రాసి ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచింది. యూపీ క్యాడర్‌ను తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv