• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సంక్రాంతి తర్వాత మళ్లీ సినిమాల ఊపు

    సంక్రాంతికి సినిమాల అనంతరం సినీ ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు వరుస కట్టాయి. రానున్న రోజుల్లో విడుదలయ్యే సినిమాల జాబితా భారీగానే ఉంది. మొదటగా షారూక్ ఖాన్ పఠాన్ సినిమా ఈ నెల 25న రాబోతోంది. 26న సుధీర్ బాబు ‘హంట్’ విడుదలవుతోంది. ఇదే రోజున మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘మాలికాపురం’ తెలుగులో రిలీజ్ అవుతోంది. వచ్చే నెలలో 8 సినిమాలు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఇందులో కల్యాణ్ రామ్ ‘అమిగోస్’(Feb 10th), సమంత ‘శాకుంతలం’(17th), ధనుష్ ‘సార్’(17th) సినిమాలు ఉండటంతో ప్రేక్షకులకు ఇక విందు భోజనమేనని అంటున్నారు.