అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ రూ.80 కోట్లతో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కోసం ఈ హక్కులను కొనుగోలు చేసిందట. ఇందులో అఖిల్ గూడాచారి పాత్రలో నటిస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది.