• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూమర్స్ నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చిన ఏజెంట్ ప్రొడ్యూసర్

    అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఏజెంట్. ఈ సినిమాను సురేందర్ రెడ్డి సొంత బ్యానర్ తో పాటుగా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా గురించి చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏజెంట్ మూవీ తిరిగి రీషూట్ చేస్తున్నారు. డైరెక్టర్ కు ప్రొడూసర్లకు గొడవలు వచ్చాయని రూమర్స్ వచ్చాయి. వీటిపై చిత్ర నిర్మాత అనిల్ సుంకర్ స్పందించారు. అటువంటిదేం లేదని ఏజెంట్ షూటింగ్ జరుగుతోందని త్వరలోనే మనాలీ షెడ్యూల్ కూడా ఉంటుందని తెలిపాడు. రూమర్స్ ను నమ్మొద్దని రిక్వెస్ట్ చేశాడు.