అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్మీడియాలో షేక్ చేస్తున్నాడు. నేడు తాజాగా మనాలి షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటోలను విడుదల చేశారు. ఈ సినిమాలో ఏజెంట్గా కనిపించనున్న అఖిల్ సికస్ ప్యాక్ బాడీతో వైల్డ్ లుక్లో కనిపిస్తున్నాడు. మలయాళ నటుడు మమ్ముట్టి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏజెంట్ మూవీ ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.