అగ్నిపథ్ స్కీం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు భారత వైమానిక దళం అధికారులు వెల్లడించారు. అయితే 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థుల ఎన్‌రోల్‌మెంట్ ఫాంపై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుందని IAF తెలిపింది. 4 సంవత్సరాల తర్వాత ప్రతి అగ్నివీర్ సంస్థాగత అవసరాలు సహా పలు వివరాలను వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ స్కీంకు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నా యి.