ఓ వైపు దేశమంతా అగ్నిపథ్ ఆందోళనలు కొనసాగుతుంటే….అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్మీ అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్, నేవీలో అగ్నివీర్ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 24న ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. నేవీకి సంబంధించి రేపు నోటిఫికేషన్ వస్తుంది.