• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కొండెక్కనున్న అగ్రరాజ్యం వీసా రుసుములు

  వీసా దరఖాస్తుల రుసుములను భారీగా పెంచేందుకు అమెరికా కసరత్తులు చేస్తోంది. దీంతో వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసాల ఫీజులు అమాంతం పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను USCIS వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.హెచ్‌ -1బీ, హెచ్‌-2బీ, ఎల్‌-1, ఓ-1లతో పాటు ఈబీ-5లు కూడా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవి. గ్రీన్‌ కార్డు 3,675 నుంచి 11,160 డాలర్లు…హెచ్‌-1బీ ఇ రిజిస్ట్రేషన్‌ ఫీజు 10 నుంచి 215 డాలర్లకు చేరనున్నాయి.