• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీరాలలో ‘అహింస’ ప్రిరిలీజ్ ఈవెంట్

    టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన ‘అహింస’ మూవీ జూన్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాటు చేశారు. ఈనెల 27న ఏపీలోని చీరాలలో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్స్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాను డైరెక్టర్ తేజ రూపొందించారు. అభి సరసన గీతికా తివారీ హీరోయిన్‌గా నటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv