• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరం సుందరి పాటకు ఎయిర్ హోస్టెస్ డాన్స్

    కృతి సనన్ పరం సుందరి పాటకు శ్రీలంక ఎయిర్ హోస్టెస్ అదిరిపోయే స్టెప్పులేశారు. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ముగ్గురు సిబ్బంది దుమ్మురేపారు. ఐడీ కార్డులు వేసుకుని, మాస్కు ధరించి మరి డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా 24 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాదు వీడియోను చూసిన పలువురు సూపర్ డాన్స్, లవ్ యూ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను Watch on Instagram గుర్తుపై క్లిక్ చేసి చూసేయండి.
    https://www.instagram.com/reel/CbWMKmjpOL-/