బాలీవుడ్ నటి సోషల్ మీడియాలో ఐషా శర్మ తరచూ యాక్టీవ్‌గా ఉంటుంది. తన ప్రతి అప్డేట్ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. హాట్ అండ్ లేటెస్ట్ ఫోటో షూట్లతో ఎప్పుడూ అప్డేటెడ్గా ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ వైరల్‌గా మారాయి. ఉయ్యాలలో ఊగుతూ వైట్ టాప్‌తో మెరిసిపోతుంది.