మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేడు మూవీ నుంచి ఐశ్వర్యరాయ్ ఐశ్వర్య లుక్ను రివీల్ చేశారు. ఈమె పేరు పుజువూర్కు మహారాణి అని ప్రకటించారు. నిన్న మూవీ నుంచి కార్తీ లుక్ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన వంథియ దేవన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం పొన్నియన్ సెల్వన్ -1 సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హీందీలో రిలీజ్ కాబోతుంది.
‘పొన్నియన్ సెల్వన్’ నుంచి మహారాణి నందినిగా ఐశ్వర్యరాయ్ లుక్ రివీల్
