యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన సిక్స్‌ప్యాక్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ తన బాడీని సాలిడ్‌గా మార్చేశాడు. సినిమాకు తగినట్లుగా మెకోవర్ చేసుకున్నాడు. సిక్స్‌ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడు. న్యూఇయర్ సందర్భంగా అఖిల్ పోస్ట్ చేస్తూ.. గతేడాది తాను చాలా నేర్చుకున్నాని.. కొత్త ఏడాదికి మరింత స్వాగతం పలుకుతున్నాని వ్యాఖ్యానించాడు. అఖిల్ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ సూపర్ పవర్ ప్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
Courtesy Instagram: akhilakkineni
-
Courtesy Instagram: akhilakkineni