• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్

    ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ‌రామ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నంద్యాల కోర్టు తీర్పునిచ్చింది. దీంతో వారిద్దరినీ కర్నూలు సబ్‌జైలుకు తరలించారు. కాగా టీడీపీ నేత ఏవీసుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నంద్యాల పోలీస్‌స్టేసన్‌లో సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో అఖిలప్రియ, భార్గవరామ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv