త్వరలోనే అఖిల్ అక్కినేని పెళ్లి అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై అఖిల్ స్పందించాడు. తానూ ఎవరితోనూ లవ్‌లో లేనని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని.. సింగిల్‌గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. ‘‘నా దృష్టిలో లవ్ అంటే స్పోర్ట్స్. నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఏ టీమ్‌కు ఆడినా కెప్టెన్‌గా వ్యవహరించేవాడిని. నేను సిక్సర్ కొట్టిన ప్రతిసారీ ఎన్నోకిటికీ అద్దాలు పగిలిపోయేవి. వీలైతే అందరూ ఆటలు ఆడాలి?’’ అంటూ ‘ఏజెంట్’ చెప్పుకొచ్చాడు.