• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పృథ్వీరాజ్ బడ్జెట్ రూ.200 కోట్లు..స్టార్ హీరోకు దారుణ వసూళ్లు

  అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ నటించిన చారిత్రాత్మక మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రేక్షకులు, విమర్శకులను ఆకట్టుకోవడంలో భారీగా విఫలమైందని చెప్పవచ్చు. ఈ చిత్రం కమల హసన్ విక్రమ్ మూవీతో పాటు జూన్ 3న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. కానీ ఆదివారం వరకు కేవలం రూ.62.30 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు కాగా, పెట్టిన డబ్బులు కూడా వచ్చేటట్టుగా కనిపించడం లేదు. ఈ చిత్రానికి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో వచ్చే నెలలో ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.