అలర్ట్.. దీపావళికి కాస్త జాగ్రత్త – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అలర్ట్.. దీపావళికి కాస్త జాగ్రత్త – YouSay Telugu

  అలర్ట్.. దీపావళికి కాస్త జాగ్రత్త

  October 19, 2022
  in India, News

  © Envato

  దీపావళి పండుగ వేళ ఒమిక్రాన్ తాజా వేరియంట్ బీఎఫ్ 7 భయపెడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ దేశంలో మరో కొత్త వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందట. ఇప్పటికే చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణమైన కొత్త వేరియంట్ల వల్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే రెండు, మూడు వారాలు దేశ ప్రజలకు అత్యంత కీలకమని నిపుణులు అంటున్నారు. వైరస్ నుంచ కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

  Exit mobile version