• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైతులకు అలెర్ట్… మరో ఛాన్స్ ఇచ్చిన సర్కారు

    రైతు భరోసా అర్హత కలిగి లబ్ది పొందని అన్నదాతలకు ఏపీ సర్కారు మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 15- 18లోపు మరోసారి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులై ఉండి రైతు భరోసా నగదు అందకపోతే.. వెంటనే స్థానిక సచివాలయాల్లో సంబంధింత సిబ్బందిని కలిసి, పట్టాదారు పుస్తకం, వ్యక్తిగత వివరాలను అందజేయాలి. రైతు వివరాలను సిబ్బంది వెరిఫై చేసి రైతులు అర్హులు అనుకుంటే, డబ్బు రావడం ఎందుకు ఆలస్యమైందో చెబుతారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv