పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్‌ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్‌ – YouSay Telugu

    పాపకు జన్మనిచ్చిన ఆలియా భట్‌

    Courtesy Instagram:ali bhat

    బాలీవుడ్‌ సెలబ్రిటీ జోడీ అలియాభట్ (AliaBhatt)‌, రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు అలియా జన్మనిచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఈ శుభవార్తతో కపూర్‌ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. అలియాని చూసేందుకు కపూర్‌ కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు ఈ జంటకు అభినందనలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న రణ్‌బీర్‌ – అలియా ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహబంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

    Exit mobile version