అస్సాం రాష్ట్రంలోని సెలెస్టీ బైరేగీ అనే ఒక సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అచ్చం ఆలియాభట్ జిరాక్స్ కాపీలా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలకు జూనాయర్ ఆలియా అని కామెంట్స్ వస్తుంటాయి. ఆమె నవ్వు, నవ్వినప్పుడు కనిపించే సొట్టబుగ్గలు, డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉండటంతో ఇప్పుడు ఆమె పేరు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ జూనియర్ ఆలియా భట్‌ను మీరు కూడా చేసేయండి.